Image Gallery
Image Gallery
Read MoreImage Gallery
Read MoreThumbnail Image Gallery All Diety Emiti Mangalaharatalu Mythological Stories Punya kshetralu Strotalu Videos Archives సుగుణోపాసన నిర్గుణోపాసనలో ఏది గొప్పది? నల్లదారం ఎందుకు కట్టుకుంటారు? ఈ నాలుగు రాశుల వారు ఎందుకు కట్టుకోకూడదు? స్త్రీలు విష్ణు సహస్రనామం చదవకూడదు… ఎందుకో తెలుసా! పొరపాటున కూడా ఈ 5 వస్తువులు దానం ఇవ్వకూడదు..! శాస్త్రవేత్తలకే సవాల్ విసిరిన 5 అద్భుత శివాలయాలు ఇవే! Jaya Jaya Harathi Janaki Deviki Annamayya Keerthana Pavalimpu Pata లక్ష్మీదేవి మంగళ హరతులు Load More
Read More
షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభోదత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారంత్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయిదర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ తగిలించినింబ వృక్షము ఛాయలలో ఫకీరు వేషపుధారణలోకలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివిషిరిడీ గ్రామం నీ నివాస భక్తుల మదిలో నీ రూపం చాంద్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకొనిగుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివివెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలముఅచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవానీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించిపశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించిజీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారములో నిలిచిని నిన్నే నిత్యము కొలిచితినిఅభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయాధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయినీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివిచేసి మహామ్మారీ నాశం కాపాడి షిరిడి గ్రామంఅగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించిశ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి భక్త భీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనంఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావుకాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివిదామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణాసింధూ కరుణించు మాపై కరుణా కురిపించుసర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమునుముస్లిమనుకొని నిను మేఘా తెలుసుకుని అతని బాధదాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగానిమోనుకరకు మారుతిగా చిడంబరకు శ్రీగణపతిగామార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగానరసింహస్వామిగా జోషికి దర్శనము మిచ్చిన శ్రీసాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనంభక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గంపదకొండు నీ వచనాలు బాబా మాకివి వేదాలుశరణణి వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలోన నీ రూపం నీ మహిమా అతిశక్తిమాయంఓ సాయి మేఘ మూఢులము ఒసగుమయా నీవు జ్ఞానమునుసృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులంసాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొనిచిత్తముతో సాయీ ధ్యానం చేయండీ ప్రతినిత్యంబాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధిసమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములువినండి లేక చదవండి సాయి సత్యము చూడండిసత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండిభేద భావమును మానండి సాయి మన సద్గురువండి వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ సాయీశామా పాపములా కడతేర్చు మా మది కోరిక నెరవేర్చుకరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయిమా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడీ సాయినాథ మహరాజ్ కి జై !!
Read More
శ్రీ గణేశుడు పార్వతి చిరుత బుడత భవుని భవరాన నెదిరిన పందెగాడు గజముఖంబున తొలిపూజ గలుగువేల్పు ఫాలచంద్రుడు నన్ను కాపాడుగాక ! వాణి శుకవాణి గీర్వాణి వాగ్విలాసి శబ్ద సృష్టికి స్వామిని, శారదాంబ రచయితల వాజ్ఞ్మదురిమను రాణవెట్టు యజునిరాణి పూబోణి దయాంబురాశి మంచి వాక్కిచ్చి నన్ను దీవించుగాక ! సగుణరూపి – పండరిరాయా – సంతు – నరహరీ కృపార్ణవా – రంగా – నిరీక్ష సేయ దగునటయ్య – నన్ భవదీయదాసునిగని శ్రీ లముంచ జాగేల చేసెదవు, కృష్ణ ! హే కపాల మాలాభరణా ! కపర్దీ హే దిగంబరా కృపానిధీ ! జటాధ రా ! మహేశా ! పాశుపతే ! పురాసురారి ! శివ, శుభంకరా, శంకరా, శ్రీకరా, హరా ! విరాగి దయాళో పరాకుసేయ నేల ‘నోం’ కార రూప నన్నేలుకొనగ. వినయముగ మీకు పాద వందనము సల్పి చేయనున్నాడ స్తోత్రంబు చిస్త్వరూప తరచు మీ నామస్మరణంబు గరపు, నాదు కోర్కె లీడేరకుండునా గురువరేణ్య జయము దిగ్విజయము జయ సాయినాథ పతిత పావన భావ కృపావతంస త్వత్పదంబుల శిరమిడి ప్రణుతిసేతు నభయమిడి బ్రోవరావమ్ము అత్రితనయ తపసి బ్రహ్మమీవు పురుషోత్తముడ వీవు విష్ణువీవు జగద్య్వాపి వీవు – పరమ పావనియుమ యెవరి భార్య యౌనొ యట్టి కామారి నీవ కృపాంబురాశి నరశరీరముదాల్చు నీశ్వరుడ వీవు జ్ఞాన నభమున వెలుగు దినకరుడ వీవు దయకు సాగరమీవు భవబంధముల జిక్కి జ్వరపడు కృశించు రోగికౌషధివి నీవు భయములో గల వారి కాశ్రయము నీవు కలుషితాత్ముల పాలిటి గంగవీవు దుఃఖసాగరమీదగ దొప్పవీవు దళిత జనపాళి పాలి చింతామణీవు విశ్వవిశ్వంభరాన నావిర్భవించు విమల చైతన్య మీవ – యీ విధివిలాస జగతి నీదు లీలావిలాసమ్మె సుమ్ము సాధుజన పోష ! మృదుభాష ! సాయినాథ ! చావు పుట్టుకల్ రెండు నజ్ఞాన భావ జనితములుగాన – యట్టి యజ్ఞాన తిమిర మార కారుణోదయ ప్రభాసార ! నీకు జననమే లేదు ! కావున చావు రాదు దేహమున బ్రహ్మచైతన్యదీప్తిగలుగ కలిగె దానికి వింతైన గౌరవంబు నీటికతమున నది కబ్బుమేటి విలువ పగిది – పరికించి చూడ పాడుబడిన దేవళముగాదె నిర్జీవ దేహమకట ! జ్ఞానియెన్నడు దేహాభిమానికాడు దేహముండిన మండిన దివ్యశుద్ధ సత్వచైతన్య బ్రహ్మంబె శాశ్వతమ్ము దారిలేకయె ప్రవహించు నీరమట్లు. చావుపుట్టుకల్ సహజమ్ము జంతుతతికి పుట్టు ప్రతి ప్రాణికొకపేరు పెట్టు కతన నీవునేనను భావంబు నిండెగాని యుండెనా చిత్ జగంబులు రెండుగాను? నీరదమ్ము ధరించెడి నీరమట్లు జగతినిండిన చైతన్యశక్తి యెకటె మాది మీదను తారతమ్యంబు లేక నిల్చుశాశ్వతమ్ముగ గణనీయమగుచు నీరు భూమికిజారి గోదారి పడగ పావనంబంచు నద్ది ప్రఖ్యాతిగాంచె వాగువంకన – చిరు సరోవరము పడుచు విలువ గోల్పోవకుండునే ! మలినమగుచు మీరు గోదావరి పడిన నీరువంటి వారు – మేమో ! తటాకాది తీరభూము లందుపడి – చెడి మలినమైనట్టి వార మగుట – మీకు మాకంతటి యంతరమ్ము. పాత్రతను బట్టి యర్హతబడసినట్లు గౌతమికి గల్గెనంతటి గౌరవమ్ము దివ్యచైతన్య మన్నింట నిండియున్న మీతనుగత మౌచు పునీతమయ్యె. ఆదినుండియు గోదారి ఆగకుండ పారుచున్నది నేటికి తీరమొరసి కాని రావణారిపద సుఖానుభూతి బడసిన పవిత్రజలము గన్పడునె నేడు ? నీరు వాలువ ప్రవహించి చేరు జలధి కాని – దాని కుపాధేయమైన భూమి మాత్రము నిజస్థితిని నిల్చి మార్పుచెంద నట్లు – మీ యునికి నిలుచు నహరహమ్ము శాశ్వతంబగు బ్రహ్మంబె సాగరంబు దానిగలిసిన నీరె చైతన్య శక్తి మీరుపాధేయమైన గోదారివంటి వారు – మీనుండి వెడలు కాల్వలము మేము ఎన్నడైన మాలో ప్రవహించుశక్తి చేరునాస్వామి సాగర తీరమునకు ? యీ పరీక్ష కృతార్థులనెట్లు సేతు వయ్య – త్వత్పాదాశ్రితులమైన మమ్ము పాతనీరుపోయి ప్రతివత్సరమ్మున క్రొత్తనీరు నదికి కూడునట్లు పుట్టుచుంద్రు ఋషులు పుణ్యపురుషులును ప్రతి దశాబ్దమందు – ప్రగతికోరి అట్టిసంతు ప్రవాహమందాది పుట్టి భావికాథ్యాత్మ సౌగంధ్య తావినూది నడచినారలు సనకసనందనాది బ్రహ్మమానసాత్మజులు పురాణనిధులు ఉపరి నారద తుంబర, కపిల, శబరి వాయునందనాంగద, ధృవ, బలినృపాల, విదుర, ప్రహ్లాదగోప గోపికలు పుట్టి రవని – కాల మహాప్రవాహమ్మునందు. ఇన్ని శతాబ్దములు సాగుచున్న సృష్ట వట్టి పోయెను ! సాధుసంపత్తి లేక ధర్మ సంస్థాపనార్దమై ధరణి నుద్భ వించదె – దశాబ్ధికొక్క వివేకజ్యోతి. ఈ మహా గౌతమున్ బోలె నీదశాబ్ద మందు సంతురూపున పుట్టిరందు మిమ్ము దాసగణు మానసాబ్ధిచంద్రా ! అశేష దీన జనతాకృమిత భవ్యదివ్యచరణ. ఒక మునక వేసినంతట సకల పాప ముల హరించు గౌతమివలె – కలుషితాత్ము ల సమయింపదె మీదృష్టి ప్రసరణంబు ఆర్తి జనతాశరణ్య సంయమివరేణ్య ఇనుములోని దోష మిసుమంతయేనియు స్పర్శవేది లెక్క సలుపనట్లు దోషరోష వేషు దుర్గుణ జడునన్ను విడువకుండుమయ్య విశ్వచక్షు గ్రామమందుపారు కాల్వను గౌతమి విడుచునొక్క నీరు విడువకుండ ? జ్ఞానహీన వట్టి చంచల మతినైన నన్ను విడుతువె దేవ – అనాధనాధ పరుసవేది తగిలి పరిణితి చెందని లోహమున్న దాని లోపమెల్ల స్పర్శవేది తానె భరియించినట్లుగా నాదుదోషమెల్ల మీదెగాదె నన్ను పాపిగనుంచి యీనా – రుజమ్ము పైనవేసికోవలదయ్య స్వామి లోహ తత్వమైన కాఠిన్యమునుతాకి చెడెను పరుసు వేదను దుష్కీర్తి బడయవలదు తప్పు సేయుచుంట తప్పదు బిడ్డకు దానిసైచికాచు తల్లి యెపుడు కలుషితాత్ముల మమ్ము కనుసైగకావగ తప్పదయ్య నీకు దాసపోష. ఓ సనాతనా ! మీరు ముందుద్భవించి నట్టి ఓంకారమవు నందునణగిన శబ్ద సంపదవు తత్ర్పవాహముసాగు ప్రాణ శక్తివీ సువిశాల విశ్వమునకంత జీవనాధారుడీవ కృపావతంస. వేదమీవు స్ర్మతుల కనువాదమీవు జ్ఞాన నభమున వెలుగు దినకరుడవీవు సురభివీవు, నందన వనతరువువీవు వేడినంతట రక్షించు వాడవీవు సకల సద్గుణ ఘనివని – సాధుజన హృ దాంతరావృత “సోహంబ” వనియు – స్వామి స్వర్గ సోపానముల నెక్క సాహసించి నాఢ – చేయూతనిమ్ము వినమ్రమూర్తి పరమపావనా ! చిత్స్వరూపా ! పరంత పా ! కృపాంబురాసీ ! భేదవర్జితా ! దయాళో ! జ్ఞానసింధో ! నరోత్తమా ! దీనజన ని వాస ధామమా ! నన్ను కాపాడరమ్ము నివృత్తి నాధుడివీవు, జ్ఞానేశ్వరుడవు పరమసద్గుణ గురు జలంధరుడవీవు ఏకనాధుడవీవు, మచ్ఛీంద్రుడీవు పీరు మహమ్మదువీవు – కబీరువీవు బోధకుడవీవు తత్వ సుబోధకుడవు రామ తుకరామ సఖరామ రామదాస సావంతులలోన నెవరివో సాయినాథ యెరుగకున్నాడ నిన్ను సహేతుకముగ యవనుడని కొందరు మరి బ్రాహ్మణుడటంచు కొందరు నిను కీర్తించుట విందుగాని నీ నిజస్ధితి నెరుగు మనీషిగలడె అదెగదా యదూద్వహుని వింతైన లీల సుతుడు సుకుమారుడంచు యశోదబల్కె కాలుడనిబల్కె కంస నృపాలకుండు దయకు మారుగబల్కె యద్దవుడు కూర్మి ప్రాజ్ఞుగాబల్కె మధ్యమ పాండవుండు ఇట్టి వైవిధ్య భావములెన్నో కలుగు వారి, వారి, మనోగత భావగరిమ కనుకనే – మిమ్ము రూపురేఖలనుబట్టి పోల్చుదురు భిన్నమతముల ప్రోగువనుచు ఫాతిహా పలికి మశీదు పంచనుండి తురకవంచును యవనుల కెరుకపడవె వేదవిజ్ఞాన విషయ వివేకివగుట హిందువై యుందువంచు నూహించుకొంటి బాహ్యమైనట్టి మావిధి వ్యాపకమ్ము తగవులాటలు గూర్చదె తార్కికులకు దానినెన్నడు గొనరు ప్రధానమంచు జ్ఞానులైనట్టి భావ జిజ్ఞాసులెపుడు జగతికావ్య కారణమైన సాంద్రకీర్తి జాతి గోత్రములేని ప్రశాంతమూర్తి హిందు, యవనుల భేద రాహిత్యమునకు పట్టినావగ్ని – మసీదున మెట్టినావు తార్కికులకందనట్టి మీ తత్వమరసి పలుకుటెట్టులో నాశబ్ద పరిధిమించి కాని మౌనము బూనగా లేనుగాన పలుకనుంటిని నాపద పరిచయమున మీ మహాత్ముల యోగ్యత నేమనందు దేవతలకన్న మిన్నకాదే కృపాళొ మంచిచెడ్డల తారతమ్యంబులేదు నాది నీదను భావమేనాడురాదు రావణాది దానవ కులాగ్రణులు దైవ నింద చేసి – కులక్షయ మంధినారు కాని – వినరాని యేగుణహీనుడైన మీ మహాత్ములజేరి – ప్రేమింపబడడె గోపిచందుడు పూడ్చడె గుట్టక్రింద గురు జలంధరుబట్టి నిగూఢవృత్తి అయిన నేదోష మాతని నంటకుండ దీవనలొసంగడే చిరంజీవి యనుచు శిష్టుడైనను దోష భూయిష్టుడైన నతని సమదృష్టిజూచు మహాత్ముడెపుడు కాని – పాపులయడబూను కరుణమెండు వారి యజ్ఞానమను ముందు బాపుకతన ఆ ప్రభాకరుడొక్క మహాత్ముడ – ప్ర కాశమే వారి పరిపూర్ణకరుణ- ఆ,-శ శాంకుడొక సంతు – సుఖదాయి యైనవాని కృపయె పూర్ణిమరేయి వర్షించు జోత్న్స ఉజ్వలంబైన కస్తూరియెక్క సంతు ఆ పరిమళ మద్దాని అవాజ్య కరుణ రసము ఛిప్పిల్లు చెరకొక రాగరహితు డమ్మహాతుని కృపయె తియ్యనిరసంబు మురికిబట్టలుదుక బోదురు తరచుగా గంగ చెంత మైల కఢిగివేయ పెట్టెనుండు బట్ట పెక్కుసార్లుదుకగా నిచ్చగింతురొక్కొ రెవ్వరేని నీవె గౌతమి – ఆ మెట్లె నిష్ఠ – మలిన మైన వస్త్ర్ర్రమే జీవాత్మ – ఆ వికుంఠ మౌరపేటిక – అరిషడ్వికారమనగ మురికి – అది వదిలినజీవి పొందుమిమ్ము. నీడనిచ్చు తరువు నీవుగానుండిన సంచరించు బాటసారి నేను తాళలేని తప్త తాపత్రయమ్మున నిన్నె చేరువాడ నీడకొరకు తపన తీరకుండ దరిచజేరు జీవుని నీడయనెడిదయతో నింపుమయ్య చెట్టునీడ గూడ సేద తీర్చకయున్న వృక్షమంచు దాని బిలుతురెవరు ధర్మరక్షకు భువిపైన తారసిల్లె పార్ద సారధి మిషన గోపాలకుండు రావణానుజు బ్రోవగ రామవిభుడు కోతిరాజుకు గూడ చేయూతనిచ్చె వేదములుగూడ వర్ణింప వీలుబడని నిర్గుణంబైన బ్రహ్మననేక విధుల సగుణబ్రహ్మగ భువిని సాక్షాత్కరింప చేయగలదొక్క మహితాత్ము చిత్తవృత్తె క్షీరసాగరమందు లక్షీసమేతు డై నిరంతర సుఖనిద్రబూను హరికి అదిపుడాఢ్యుడు నిర్నిద్రుడన్న పేరు కలిగె – సంతుల సమదృష్టి కతనగాదె ఆ మహాత్ముల యోగ్యతనెవరు – యేచి తూచగలరు – శ్రీహరిచేత తోళ్ళుమోయ జేసె – చోఖబా ! మొహరుగా, చేసె ధాము డెట్లాడమనిన నాడె సర్వేశుడకట నీరుమోసె సక్కుకు రుక్మిణీ విభుడు – సు ధాము ప్రేమతోడాసి – పాదములు గడిగె గోముగా బిల్చి సరిచేసె కుబ్జగూని ఆపదని – విని – అక్రూరు నంటినడచె పామరుడ నేను యేభాష పల్కగలను నీవె తల్లివి తండ్రివి నీవెగాదె ? సంతులకు సంతు – రక్షింపవంతు నీదె సద్గురూత్తమ శిరిడీశ సాయినాథ సాగరంబున వటపత్రశాయివోలె మూరపై పావుచెక్కన చేరి – పవ్వ ళించి, యోగశక్తిని నిరూపించినావు నీట దీపాల వెల్గుల నింపినావు ఊది మందుగ వ్యాధుల బాధబాపి చ
Read More
1. Om Shri Sai Nathay Namah – Lord SaiSainath is peace incarnate. Recitation of His name is a mantra which by itself is as purifying as a dip in Holy Ganges. 2. Om Shri Sai Laxmi Narayanana Namah – Goddess Lakshmi’s ConsortSai Baba, The Absolute Truth and Reality, is the incarnation of Lord Narayan, Lakshmi’s consort, who has come to free man of his ego and realise his self. 3. Om Shri Sai Krishna-Rama-Shiva Marutyadirupa Namah- Manifestation of Krishna-Rama-Shiva-Maruti Lord Sainath, the universal Master, is Absolute Truth. He is Lord Krishna, Lord Rama, Lord Shiva, the One God with numerous names who takes various forms and shapes. 4. Om Shri Sai Sheshashayini Namah – Manifestation of Vishnu On SheshanagaSai is Lord Vishnu, resting on the thousand-headed serpent. He is the Holiest of the Holy, and the Light of lights. 5. Om Shri Sai Godavaritata Shildhivasini Namah – Making Abode In Shirdi On Godavari BanksHaving made the banks of Godavari in Shirdi His Dwelling place, Sai Baba sheds His light and grace from there and attracts His devotees with love and purity. 6. Om Shri Sai Bhaktahridalaya Namah – Dweller In Devotee’s HeartDwelling in every heart, Sai Baba wants each one to merge into HIm by shedding off one’s ego. 7. Om Shri Sai Sarvahrinnilaya Namah – Dweller In all BeingsSai Baba, the God who descended on earth to redeem mankind of all evils, dwells in the hearts of all beings, and guides their thoughts and actions which are merely expressions of the Divine and His energy. 8. Om Shri Sai Bhutavasaya Namah – Dweller In all Living CreaturesSai Baba dwells in the heart of all living creatures, and kindles the flame of love and devotion in those who surrender to Him. 9. Om Shri Sai Bhutabhavishyadbhava Varjitaya Namah – Dispeller of Tormenting ThoughtsSai Baba does not allow past and furture to torment the mind of His devotees, and inculcates into them the sublime emotion of devotion. 10. Om Shri Sai Kalatitaay Namah – Beyond Time LimitationsAs the life breath of every soul, Sai Baba is beyond the limitations of time. He has no comparision, and is Infinite. 11. Om Shri Sai Kalaay Namah – Time IncarnateSai Baba is beyond time, beyond human comprehension, and His ways are beyond the reach of human mind and intellect. His divine time is beyond measure and is limitless. 12. Om Shri Sai Kalakaalaay Namah – Lord of EternitySai Baba is Absolute Existence, Knowledge and Bliss. He is ever present in all beings. He is all pervading, having no beginning or end. He is Lord of Eternity. 13. Om Shri Sai Kaladarpadamanaay Namah – Destroyer of the Pride of DeathAs Master of the universe, Sai destroys the evil spirit in man, so that he can transcend the worldly pleasures and overcome the pride of death. 14. Om Shri Sai Mrityunjaya Namah – Conqueror of DeathSai is beyond time and space, life and death. All elements of nature are subservient to His will. 15. Om Shri Sai Amartya Namah – ImmortalSai Baba is Omniscient and Omnipresent, without attributes or forms. He has no beginning or end, and is immortal. 16. Om Shri Sai Matya-Bhay-Pradaay Namah – Granter of Freedom From Fear of Death.By making Sai Baba the sole object of one’s thoughts and actions, one can be freed from the fear of death. 17. Om Shri Sai Jeevadhaaraay Namah – Support of all Living Beings.Sai Baba supports and sustains all living beings. He brings succour to one and all and offers them shelter under His umbrella of love and bliss. 18. Om Shri Sai Sarvadharaay Namah – Support of the UniverseSai Baba is everywhere and at all times. Though His physical body no longer remains, Sai tatva remains dormant in the whole universe and comes to the support of the needy. 19. Om Shri Sai Bhataava Samarthaay Namah – Bestower of Capacity to Achieve Results.If a devotee meditates on Sai Baba with full faith and concentration, the merciful, compassionate Sai will grant spiritual power to Him. 20. Om Shri Sai Bhataavan Pratigynaay Namah – One Who has Promised Protection to DevoteesSai Baba lights the lamp of love and affection among the destitude, showering them with His grace and blessings, and dispelling their gloom. He who has vowed to protect His disciples is a beacon to them and leads them and leads them to self-realisation. 21. Om Shri Sai Anna-Vastra-Daay Namah – Bestower of Food and Clothing.Sai Baba given a commitment that there shall be no dearth of food and clothing in the houses of His devotees. He is ever conscious of their needs and sustains them with His grace and benevolence. 22. Om Shri Sai Arogya-Kshemdaay Namah – Bestower of Health and Happiness.Sai Baba, provides health and happiness to His devotees. His Udi, the spirituality power-packed ashes, acts as a panacea of all ailments of body and soul. 23. Om Shri Sai Dhan-Maangalya-Pradaay Namah – Granter of Wealth and Well-being.If one takes to Baba with all one’s heart and soul, He bestows on him not only worldly possessions, but also spiritual wealth, i.e.m Brahm Gyaan. 24. Om Shri Sai Riddhi-Siddhi-Daay Namah – Bestower of Spiritual Psychic Powers.Blessed is he who has become one with Him. Sai bestows spiritual-psychic powers on one who surrenders unto Him totally. 25. Om Shri Sai Putra-Mitra-Kaltra-Bandhu-Daay Namah – Granter of Sons, Friends, Wives and Kin.Sai Baba is ever caring for those who place implicit faith in Him. He grants sons, friends, wives and kin, to those who pray to Him sincerely. 26. Om Shri Sai Yogakshem-Vahaay Namah – Provider and Sustainer of Yogic Powers.Sai Baba undertakes the responsibility of providing for and sustaining the devotees, leading them on the virtuous path to God realisation. 27. Om Shri Sai Apad-Bandhavaay Namah – Protector of the Distressed.Like a true friend, Sai Baba gives His devotees courage, succour and solace to face the vicissitudes of life with hope and aspirations. 28. Om Shri Sai Maarg-Bandhave Namah – Companion On Life’s Path.Sai Baba leads
Read More
Listen to this Shri Sainatha Karavalamba Stotram by Sri Gopala Krishna Swamiji and we are sure it will make your mind peaceful thus leading to success in everything you do wholeheartedly….
Read More
చాలా మంది సాయిబాబాను గురువుగా పూజిస్తారు. ఆరాధిస్తారు. గురువారం ఉపవాసం చేస్తారు. ఈ రోజు ఉపవాసంతో పాటు సాయిబాబా అష్టోత్తర శత నామవిళిని పఠించడం చాలా మంచిది. ఓం శ్రీ సాయినాథ నమః.ఓం లక్ష్మీనారాయణ నమః.ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః.ఓం శేషశాయినే నమః.ఓం కాలథితాయ నమః ॥ 10 ॥ఓం భూతవిష్యద్భవవర్జితాయ నమః.ఓం భూతవాసాయ నమః .ఓం సర్వహృనిలయాయ నమః.ఓం భక్తహృదయాలాయ నమః.ఓం గోదావరితాతశిరదీవాసినే నమః. ఓం కలాయ నమః ఓం అమర్త్యాయ నమః.ఓం భక్తవసానసమర్థాయ నమః.ఓం భక్తవనప్రతిజ్ఞానాయ నమః ॥ 20 ॥ఓం అన్నవస్త్రదాయ నమః.ఓం ఆరోగ్యక్షేమదాయ నమః.ఓం ధనమాంగల్యప్రదాయ నమః.ఓం రిద్ధిసిద్ధిదాయ నమః.ఓం ధనమాంగల్యప్రదాయ నమః. ఓం ఆపద్బాంధవాయ నమః.ఓం ప్రియాయ నమః ॥ 30 ॥ఓం భుక్తిముక్తిస్వర్గపవర్గదాయ నమః.ఓం మార్గబాంధవే నమః. ఓం యోగక్షేమవాహాయ నమః.ఓం పుత్రమిత్రకళత్రబంధుదాయ నమః. ఓం ప్రీతివర్ధనాయ నమః.ఓం అంతర్యామినే నమః.ఓం సచ్చిదాత్మనే నమః.ఓం నిత్యానందాయ నమః.ఓం నిత్యానందాయ నమః.ఓం పరబ్రహ్మణే నమః.ఓం జగతఃపిత్రే నమః ॥ 40 ॥ఓం జ్ఞానస్వరూపిణే నమః.ఓం పరమాత్మనే నమః. ఓం పరమేశ్వరాయ నమః.ఓం పరమసుఖదాయ నమః.ఓం భక్తనామత్రిదాత్రిపితామహాయ నమః.ఓం భక్తభయప్రదాయ నమః.ఓం భక్తపరాధీనాయ నమః.ఓం భక్తానుగ్రహకతరాయ నమః.ఓం భక్తభయప్రదాయ నమః.ఓం హృదయగ్రంథిభేదకాయ నమః ॥ 50 ॥ఓం సంశయహృదయ బలహీనత పాపకర్మవాసనక్షయకారాయ నమః. ఓం ప్రేమప్రదాయ నమః । ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః.ఓం భక్తిశక్తిప్రదాయ నమః.ఓం సురానాగతవత్సలాయ నమః.ఓం కర్మధ్వంసినే నమః.ఓం శుద్ధసత్త్వస్థితాయ నమః.ఓం గుణాతీగుణాత్మనే నమః.ఓం అనంతకల్యాణగుణాయ నమః. ఓం అసక్యరహితాయ నమః ॥ 60 ॥ఓం త్రిలోకేషు అవిఘాతగతయే నమః.ఓం అపరాజితాయ నమః. ఓం దుర్ధర్షక్షోభ్యాయ నమః.ఓం జయినే నమః.ఓం అమితపరాక్రమాయ నమః.ఓం సర్వశక్తిమూర్తయే నమః.ఓం స్వరూపసుందరాయ నమః.ఓం సులోచనాయ నమః.ఓం బహురూపవిశ్వమూర్తయే నమః. ఓం అచింత్యాయ నమఃఓం ప్రేమమూర్తయే నమః ॥ 70 ॥ఓం మనోవగతితాయ నమః.ఓం సర్వంత్ర్యమినే నమః . ఓం సిక్భాయ నమః .ఓం అచింత్యాయ నమః .ఓం అరూపవిక్తాయ నమః . ఓం సులభదుర్లభాయ నమః.ఓం అసహాయసహాయ నమః.ఓం అనాథనాథదీనబంధవే నమః.ఓం సర్వభారభృతే నమః. ఓం సత్పరాయణాయ నమః ॥ 80 ॥ఓం శతాంగతయే నమః.ఓం వాసుదేవాయ నమః. ఓం తీర్థాయ నమః.ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః.ఓం అకర్మనేకకర్మసుకర్మిణే నమః. ఓం లోకనాథాయ నమః.ఓం పవననాఘాయ నమః.ఓం అమృతాంశువే నమః.ఓం భాస్కరప్రభాయ నమః. ఓం భాస్కరప్రభాయ నమః. ఓం సిద్ధేశ్వరాయ నమః .< /ఓం సిద్ధసంకల్పాయ నమః ఓం యోగేశ్వరాయ నమః 90 ॥ఓం సత్యధర్మపరాయణాయ నమః .ఓం బ్రహ్మచర్యతపశ్చర్యాది సువ్రతాయ నమః . ఓం భక్తవత్సలాయ నమః.ఓం సత్పురుషాయ నమః.ఓం పురుషోత్తమాయ నమః.ఓం సత్యతత్త్వబోధకాయ నమః. ఓం శ్రీదక్షిణామూర్తాయ నమః.ఓం శ్రీవేంకటేశరమానాయ । నమః 100 ॥ఓం సమాసర్వమతసమ్మతాయ నమః.ఓం అభేదానందానుభవప్రదాయ నమః.ఓం కామాదిశద్వైరిధ్వంసినే నమః. ఓం ప్రపన్నార్తిహరాయ నమః.ఓం సంసారసర్వదుఃఖక్షయకరాయ నమః.ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః.ఓం సర్వాంతర్బహిషిథితాయ నమః.ఓం శ్రీసమర్థసద్గురుసాయినాథాయ నమః ॥ 108 ॥ఓం సమరసన్మార్గస్థాపనాయ నమః.ఓం సర్వాభీష్టప్రదాయ నమః.ఓం సర్వమంగళకరాయ నమః.
Read More
జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే /జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ // మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ /హరిప్రియే నమస్తుభ్యం దయానిధే // పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే /సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు // జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే /దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే // నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ /వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్ // రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే /దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి // సమస్త్రైలోక్య జననీ నమ స్తుభ్యం జగద్దితే /అర్తిహంత్రి నమ స్తుభ్యం సమృద్దిం కురు మే సదా // అబ్జవాసే నమ స్తుభ్యం చపలాయై నమో నమః /చంచలాయై నమ స్తుభ్యం లలితాయై నమో నమః // నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః /పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్ // శరణ్యే త్వాం ప్రసన్నో 2 స్మి కమలే కమలాలయే /త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే // పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణా కరే /శీలత్వం నైవ శోభతే మహాలక్ష్మీ త్వయా వినా // తావ ద్విరాజతే రూపం తావ చ్చీలం విరాజతే /తావద్గుణా నరణాం చ యావ ల్లక్ష్మీః ప్రసీదతి // లక్ష్మిత్వయాలంకృత మానవా యే /పాపై ర్విముక్తా నృపలోక మాన్యాః // గుణై ర్విహీనా గుణినో భవంతి /దుశ్శీలనః శీలవతాం పఠిష్టః // లక్ష్మీ ర్భూషయతే రూపం లక్ష్మీ ర్భూషయతే కులమ్ /లక్ష్మీ ర్భూషయతే విద్యాం సర్వా లక్ష్మీ ర్విశిష్యతే // లక్ష్మీ త్వద్గుణ కీర్తనేన కమలా భూర్గ్యాత్యలం జిహ్మాతాం /రుద్రాద్యా రవిచంద్ర దేవపతయా వక్తుంచ నైవ క్ష్మాః /అస్మాభి స్తవ రూప లక్షణ గుణాన్వక్తుం కథం శకృతే /మాత ర్మాం పరిపాహి విశ్వజననీ కృత్వా మహేష్టం ధ్రువమ్ // దీనార్తి భీతం భ్వతాప పీడితాం ధనై ర్విహీనం తవ పార్శ్వ మాగతమ్ /కృపానిధిత్వా న్మను లక్Sమి నత్వరం ధనప్రదానాద్దననాయకం కురు // మాం విలోక్య జననీ హరిప్రియే నిర్దనం తవ సమీప మాగతమ్ /దేహి మే ఝుడతి లక్ష్మీ కరాంబుజం వస్త్ర కాంచన వరాన్న మద్బుతమ్ // త్వమేవ జననీ లక్ష్మీ పితా లక్ష్మీ త్వమేవ చ /భ్రాతా త్వం చ సభా లక్ష్మీ విద్యా లక్ష్మీ త్వమేవచ // త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి /త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యా త్యాపి వేగతః // నమస్తుభ్యం జగద్దాత్రి నమ స్తుభ్యం నమో నమః /ధర్మాధారే నమ స్తుభ్యం నమ సాంపత్తి దాయినీ // దారిద్ర్యార్ణవ మగ్నో – హం నిమగ్నో -హం రసాతలే /మజ్జంతం మాం కరే ధృత్వా తూద్దర త్వం రమే ద్రుతమ్ // కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః /అనన్యే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే // ఏత చ్చ్రుత్వాగస్థ్యైవాక్యం హృష్యమాణా హరిప్రియా /ఉవా చ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా // య త్త్వ యోక్త మిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః /శృణోతి చ మహాభాగః తస్యాహం పశవర్తినీ // నిత్యం పఠతి యో భక్త్యా త్వలక్ష్మీ స్తస్య నశ్యతి /ఋణం చ నశ్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి // యః పఠే త్ప్రాత రుత్థాయ శ్రద్దా భక్తి సమన్వితః /గృహే త్స్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ // పుత్త్రవాన్ గుణవాన్ శ్రేష్ఠో భోగభక్తా చ మానవః /ఇదం స్తోత్రం మహా పుణ్యం లక్ష్మ్యాగస్థ్య ప్రకీర్తితమ్ / విష్ణు ప్రసాద జననం చతుర్వర్గ ఫలప్రదమ్ // రాజద్వారే జయశ్చైవ శత్రో పరాజయః /భూత ప్రేత పిశాచినాం వ్యాఘ్రాణాం న భయం తథా // న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే /దుర్వృత్తానాం చ పాపానం బహు హానికరం పరమ్ // మందురా కరిశలాసు గవాం గోష్ఠే సమాహితః /పఠే త్తద్దోష శాంత్యర్థం మహా పాతక నాశనమ్ // సర్వ సౌఖ్యకరం నౄణా మాయు రారోగ్యదం తథా /అగస్త్య మునిన ప్రోక్తం ప్రజానాం హిత కామ్యయా //
Read More
అమ్మవారి ప్రతీ రూపం ఒక దివ్యతత్త్వాన్ని తెలియ చేస్తుంది. అందులో అతి ముఖ్యమైన స్వరూపం లలితా త్రిపురసుందరి. ఈ అమ్మవారు అన్నీ ఇస్తారు. శ్రీరామకృష్ణ పరమహంస అయితే అమ్మ వారిని ఏడ్చి సాధించాలిట. ‘బాలానాం రోదనం బలం’ అంటాం. ‘హింసా బలమసాధూనాం, రాజ్ఞాం దండ విధిర్బలం’ – దుర్మార్గుడు హింసించి సాధిస్తాడు, రాజు దండించి సాధిస్తాడు, పిల్లలు ఏడ్చి సాధిస్తారు. అలా అమ్మవారిని సాధించడానికి గొప్ప విద్య ఏడుపు. అమ్మ మంత్రానికి లొంగదు, ఏడిస్తే లొంగుతుందట. అందుకేనేమో ఆడవాళ్ళు ఏడిస్తే అమ్మవారు తట్టుకోలేరు అంటారు. శంకర భగవత్పాదుల వారొక మాట అంటారు “న మంత్రం నో యంత్రం తదపిచ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానేస్తుతి కథాః, న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం॥” శ్రీవిద్యను ఇంత ప్రబోధించి సర్వత్రా వ్యాపింపజేసిన ఆ మహానుభావుడు మంత్రాలు ఏవీ రావంటారు. స్తోత్రాలు కూడా రావట. సౌందర్య లహరి రచించిన ఆయన అన్నమాట అది! ఏడవడం కూడా రాదన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు భగవంతుణ్ణి తలచుకుంటే ఏ స్పందనా ఉండని వారిని “చండ్ర దినుసులు” అన్నారు. కొందరు “అమ్మ” అని తలచుకొంటూ కన్నీళ్ళు కారుస్తారు. అలాంటి వారివి గొప్ప జన్మలు. “బహువిధ పరితోష బాష్పపూర స్పుట పులకాంకిత చారు భోగభూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదా శివ భవానీం ప్రపద్యే” నీ శరీరం భోగభూమి ఎప్పుడవుతుంది అంటే పరమేశ్వరుణ్ణి తలుచుకోగానే పులకించిపోయి కన్నీళ్ళు వస్తే అది భోగభూమి అన్నారు. ఆ స్థితి రావాలట! పరం జానే మాతస్త్వదనుసరణం కష్టహరణం- ‘ఇవేవీ రావు కానీ నిన్ను అనుసరిస్తే మాత్రం కష్టాలు పోతాయి, అదొక్కటి తెలుసు. కానీ ఎలా అనుసరించాలో… వీటిలో వేటిలో నేను పండితుణ్ణి కాను అమ్మా’ అని ఏడ్చారు శంకరుల వారు. అలాగే శ్రీరామకృష్ణ పరమహంస ఏడ్చి సాధించారట. అప్పుడు అమ్మ దొరికింది. పరమహంసను ‘దేవుడున్నాడా? ఉంటే కనపించడేం’ అని అడిగారట. దైవం గురించి తెలుసుకోవాలనే తీవ్రమైన తపన ఉంటే దైవమే వచ్చి చెబుతుంది. “దైవం కోసం తపించాలి. నేను ఏడ్చాను, నాకు కనపడింది. నువ్వూ ఏడువు. నీకూ కనపడుతుంది. ఎలా ఏడవాలి అంటే తల్లి పిల్లవాణ్ణి ఎత్తుకుని ఆడిస్తూ, కొంత సేపటికి దించి బొమ్మలిచ్చిందట. వాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. తల్లి తన పని చూసుకుంటోందట. కొంతసేపు ఆ బొమ్మలతో ఆడుకుని, విసుగొచ్చి బొమ్మలు పక్కన పడేసి ‘అమ్మా’ అని ఏడ్చాడట. అప్పుడు పనిలో ఉన్న తల్లి పరుగెత్తుకుని వచ్చి, పిల్లవాణ్ణి ఎత్తుకుందట. అలా మనం ప్రపంచపు బొమ్మలలో ఏమీ లేదు, అమ్మే కావాలి అని ఏడిస్తే తప్పకుండా అమ్మ ఎత్తుకుంటుంది” అన్నారు రామకృష్ణ పరమహంస. అలా ఏడ్చి, ఎంతో తపనపడి “నువ్వు కనబడకపోతే పొడుచుకుంటాను” అని అమ్మ చేతిలోని కత్తి తీసుకున్నారట. అప్పుడు అమ్మ కనపడింది. “అప్పటి నుండీ అమ్మ తన అన్ని రూపాలూ నాకు చూపించింది. ఎన్నెన్ని రూపాలు శాస్త్రాలు వర్ణించాయో అన్ని రూపాలూ చూపించింది. ప్రతీ రూపమూ అందమే. అందులో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనను. కానీ త్రిపుర సుందరీ స్వరూపం అందాలలో కెల్లా అందం. అది సర్వ శ్రేష్ఠమైన స్వరూపం” అని అన్ని స్వరూపాలూ దర్శించిన శ్రీరామకృష్ణ పరమహంస తన అనుభూతిని చెప్పారు.
Read More
అధిష్ఠాన దేవత అయిన త్రిపుర సుందరీ స్వరూపాన్ని ఒకచోట శంకర భగవత్పాదులు అద్భుతంగా వర్ణించారు. లలితా త్రిపుర సుందరీ దేవే.. కాంచీపుర క్షేత్రంలో తల్లి అని చెప్పడం ఆయన ఉద్దేశం. అది ఎలా చెప్పారంటే క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా, ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః పురస్తా దాస్తాం నః పురమథితు రాహోపురుషికా ఎంత అద్భుతంగా చెప్పారో ఆ తల్లి సౌందర్యాన్ని, ఎదురుగా కళ్ళ ముందు కనిపించిందట. పురస్తా దాస్తాం… పురస్తాత్ = ముందర; ఎవరి ముందర అంటే… నః పురస్తాత్ = నా ముందర, ఆస్తాం = ఉన్నది. నా ముందర ఉన్నది ఎవరు …. పురమథితు రాహోపురుషికా= త్రిపురాసుర సంహారకుడు అయిన శివుని (పురమథితుడు = త్రిపురాసుర సంహారకుడు). అహోపురుషికా పురుషికా అంటే పురుషకారం, పౌరుషం, శక్తి. ఒక పురుషుడి శక్తి పురుషకారం. ఆ పరమేశ్వరుడికి పురుషకారం ఆవిడ. అలాగ అయ్యవారి శక్తే అమ్మవారు అని చెప్పడానికి “అహోపురుషికా” అనే శబ్దం చెప్పారు. అయ్యవారు అహంకార స్వరూపం, ఇది తత్త్వం. అహం అనే స్ఫురణకు మూలమైన చైతన్యమే అమ్మ ఈ తత్త్వాన్ని రూపంగా చూపిస్తున్నారు క్వణత్ కాంచీదామా కరికలభకుంభస్తననతా’ ఆమె ఒడ్డాణం పెట్టుకుని కూర్చుందట. అది చప్పుడు చేస్తున్న మువ్వల ఒడ్డాణం. మువ్వల ఒడ్డాణం కూడా కదిలితేనే చప్పుడు చేస్తుంది. కానీ అమ్మవారు కూర్చుని ఉన్నారు, అయినా క్వణత్ కాంచీదామా!.. అంటే ధ్వని చేస్తున్న ఒడ్డాణం పెట్టుకుని ఉన్నారు. ‘రణత్కింకిణి మేఖలా’ అనే లలితా సహస్రనామం నుండే ‘క్వణత్ కాంచీదామా’ వచ్చిందట. అంటే అమ్మే చైతన్యం కాదు, అమ్మ వేసుకున్న ఆభరణాలు కూడా చైతన్యవంతాలే. జడములు కావు, స్వయంగా చలనం కలిగి ఉన్న చైతన్య స్వరూపాలు. అమ్మవారి ఆభరణాలన్నీ మంత్ర రహస్యాలు. ‘క్వణత్ కాంచీదామా’ అంటే శబ్ద స్వరూపమైన ఒడ్డాణం. మంత్రమయమైన శక్తి ఆ ఒడ్డాణంలో ఉన్నది. అలాంటి మ్రోగుతున్న మంత్రమయ స్వరూపిణి జగదంబిక భాసిస్తూ ఉండగా, ఆవిడ నాలుగు చేతులలో నాలుగు పట్టుకుని కూర్చున్నారట. అవేమిటంటే చెరకు విల్లు, ఐదు పువ్వుల బాణాలు, పాశము, అంకుశము. ఈ నాలుగూ ఏమిటో ‘లలితా సహస్రం’లో చెప్పారు “రాగ స్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా, మనో రూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయకా” అని. ఈ నాలుగు చేతుల్లోని రహస్యం ఏమిటి అంటే… ఒకటి చెరకు విల్లు. ‘మనో రూపేక్షు కోదండా’.. మనస్సనే చెరకు విల్లు. పంచతన్మాత్రలనే పువ్వుల బాణాలు, అనురాగమనే పాశం, క్రోధం అనే అంకుశం. మన బ్రతుకంతా ఈ నాలుగే. జీవితాన్ని పరిశీలించి చూస్తే తెలిసేదేమిటంటే.. ఒకటి మన మనస్సు. మనస్సు ఎంత సున్నితమైనదంటే అది చెరకు లాంటిది. తియ్యదనమంతా మనస్సుదే! సుఖం కానీ, దుఃఖం కానీ అనుభవించే స్థితి మనస్సుదే. అనుభవస్థానం మనస్సు. అందుకే చెరకుతో పోల్చారు దాన్ని. వట్టి మనస్సు ఏమీ చెయ్యలేదు, అలాగే వట్టి ధనుస్సు ఏమీ చెయ్యదు. ధనుస్సుకు బాణాలు కావాలి. బాణాలు ఏమిటి అంటే.. “పంచతన్మాత్ర సాయకా” – పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ.. ఈ పంచతన్మాత్రలు పువ్వుల బాణాలు అమ్మ పట్టుకున్నవి. ఇదే మన బ్రతుకంతా కూడా! ఈ ఐదే మన ఇంద్రియాలకు ఉన్న లక్షణం. ఈ ఐదే మనం బయట ప్రపంచంలో చూస్తున్నవి. బయటి ప్రపంచంలో ఉన్న ఐదింటిని ఇంద్రియాల ద్వారా గ్రహించి మనస్సు ఆనందిస్తుంది. మన అనుభూతులన్నీ కూడా ఈ ఐదింటితో కూడుకున్నవే. ఈ ఐదూ స్వయంగా ఏమీ చెయ్యలేవు, మనస్సు కలిస్తే తప్ప!
Read More